Chiranjeevi's Mega Gift To His Fans | Koratala Siva | Ram Charan || Filmibeat Telugu

2019-06-26 196

Mega power star Ram Charan is the reason for Koratala Siva and Chiranjeevi up coming movie delay. Now latest talk is Chiranjeevi is ready to go on sets of Koratala Siva. The Shooting will strats from august.
#ramcharan
#chiranjeevi
#koratalasiva
#tollywood
#syeraa
#rrr
#movienews
#maheshbabu
#ntr


'భరత్ అనే నేను' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న డైరెక్టర్ కొరటాల శివ గత ఏడాదిన్నర కాలంగా మరో సినిమా చేయలేదు. తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేస్తానని ప్రకటించిన ఆయన.. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ అంతా రెడీ చేసి షూట్ చేయడం కోసం సిద్ధమయ్యారు. అయితే చిరంజీవి చేస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' షూటింగ్ ఆలస్యం కావడంతో కొరటాల సినిమాకు బ్రేక్ పడుతూ వచ్చింది. తాజా సమాచారం మేరకు ఇక కొరటాల శివతో సెట్స్ పైకి వచ్చేందుకు చిరంజీవి సై అనేశాడని తెలిసింది.